- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జుట్టు ఊడిపోతుందని యువతి బలవన్మరణం..
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం సమాజంలో కొంత మంది చిన్న చిన్న వాటికి మనస్తాపానికి గురవుతున్నారు. తేలికైన ప్రాబ్లమ్స్‌కు పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇటీవల ఇలాంటివి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే జుట్టు రాలిపోతుందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన మైసూర్లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మైసూర్‌లోని రాఘవేంద్ర ఎక్స్టెన్షన్లో కావ్యశ్రీ (21) కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఇటీవల ఓ వింత జబ్బు కారణంగా తలకున్న వెంట్రుకలు రాలడం ప్రారంభమైంది. కొన్ని రోజుల్లోనే చూస్తుండగానే జుట్టు మొత్తం ఊడిపోయింది. దీనికి ఎన్ని చికిత్సలు చేయించుకున్నా లాభం లేకుండా పోవడంతో, విసుగు చెంది కావ్యశ్రీ తీవ్ర మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ తర్వాత ఆమెను చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.