- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలాంటి పాత్ర కోసం పదేళ్లు వేచి చూశా.. యామీ గౌతమ్
X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ నటించిన తాజా చిత్రం 'ఎ థర్స్ డే'. ఫిబ్రవరి 19 న విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. ఇందులో ప్రైమరీ స్కూల్ టీచర్ 'నైనా' పాత్రలో నటించిన యామీ.. భావోద్వేగాలతో నిండిన పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది. ఈ మేరకు సినిమా విజయం సాధించిన సందర్భంగా ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడిన నటి.. ఇలాంటి పాత్ర కోసం పదేళ్లు వేచి చూశానని చెప్పింది. అలాగే ఈ చిత్రం చూసిన తన కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఎమోషనల్ అవుతున్నారని తెలిపిన బ్యూటీ.. ఈ సినిమా తర్వాత తనలో వ్యక్తిగతంగా ఎంతో మార్పు వచ్చిందంటోంది. ఈ క్రమంలోనే బాధిత మహిళల కోసం పోరాటం చేయాలనుకునే వాళ్లంతా ఏదైనా సేవా సంస్థలో పని చేయాలని, దీనికోసం సెలబ్రిటీనే కావాల్సిన అవసరం లేదన్న యామీ.. సాధ్యమైనంత మేరకు సాయం చేసుకుంటూ వెళ్లాలని సూచించింది.
Advertisement
Next Story