The Warrior Movie: రామ్ పోతినేని ఫ్యాన్స్‌కు 'రోలెక్స్ సార్' గిఫ్ట్

by Manoj |   ( Updated:2022-06-23 06:38:49.0  )
Whistle Song Out From Ram Pothineni
X

దిశ, వెబ్‌డెస్క్: Whistle Song Out From Ram Pothineni's The Warrior Movie| ఎనర్జిటిక్ హీరో రామ్, కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'ది వారియర్'. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'బుల్లెట్' సాంగ్‌కు విపరీతమైన ఆదరణ లభించింది. అయితే, విడుదల సమయం దగ్గర పడటంతో ఒక్కొక్క అప్డేట్‌ను వదులుతున్నారు చిత్రబృందం. తాజాగా.. ఈ మూవీ నుంచి మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌ను స్టార్ హీరో సూర్య తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సూపర్ సక్సెస్ అందుకోవాలని ఆల్ ది బెస్ట్ !!అంటూ ట్వీట్ చేశారు. ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది.

Advertisement

Next Story