- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'దిశ' కథనానికి స్పందించిన పశు వైద్యాధికారులు
by Web Desk |

X
దిశ, చౌట్కూర్: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం కోర్పుల్ గ్రామంలో "వ్యాధితో మేకలు, గొర్రెలు మృతి'' అనే కథనం 'దిశ' వార్త పత్రికలో ప్రచురితం కావడంతో.. మండల పశు వైద్యాధికారి శ్రీకాంత్ వ్యాస్ మేకలు, గొర్రెల సంపూల్స్ ను ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేసి చూడడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదని, టీకాలు వేస్తే నయం అవుతుందని అధికారులు తెలిపారు. దీంతో పశు వైద్య సిబ్బంది నర్సింహులు, గోపాలమిత్ర ప్రభాకర్ హుటాహుటిన గ్రామానికి వెళ్లి మిగతా అన్ని గొర్రెలకు, మేకలకు టీకాలు వేయడం జరిగింది.
Next Story