- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > Telugu News > Telangana News: SR నగర్‌లో దారుణం.. ఫ్రెండ్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకులు
Telangana News: SR నగర్‌లో దారుణం.. ఫ్రెండ్‌పై పెట్రోల్ పోసి నిప్పటించిన యువకులు
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌లో యువకులు హంగామా సృష్టించారు. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి గ్రౌండ్‌లో ఆదిల్ అనే యువకుడిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేయబోయారు. 90 శాతం కాలిన గాయాలతో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, ఈ హత్యాయత్నానికి పాల్పడిన వారు ఇద్దరు పాత నేరస్థులుగా పోలీసులు గుర్తించారు. పాత కక్షలను మనసులో పెట్టుకున్న నిందితులు అజర్, అలీ అనే ఇద్దరు యువకులు, ఆదిల్‌కు మిత్రులే అని పోలీసులు నిర్ధారించారు. ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హత్యాయత్నం చేసిన ఇద్దరికీ నేర చరిత్ర ఉందని, గతంలో పలు దొంగతనం కేసుల్లో జైలు పాలయ్యారని గుర్తించారు.
Advertisement
Next Story