- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > Telugu News > International Day of Human Space Flight: అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం
International Day of Human Space Flight: అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం
X
దిశ, ఫీచర్స్: అంతరిక్షంలోకి ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా యూరీ గగారిన్ చరిత్రలో నిలిచిపోయారు. 1961 ఏప్రిల్ 12న వొస్టోక్ 1 విమానంలో అంతరిక్షయానం చేసిన ఆయన.. భూమి ఎంత అందమైనదో వివరించారు. 'ప్రజలారా మనం ఈ అందాన్ని కాపాడుకుని, మరింత పెంపొందిద్దాం. దయచేసి నాశనం చేయొద్దు' అని పిలుపునిస్తూనే.. 'నేను ఏ దేవుడిని ఇక్కడ చూడలేదు' అని చెప్పడం విశేషం.
కాగా ఏప్రిల్ 12న గగారిన్ 108 నిమిషాల పాటు అంతరిక్ష నౌకలో భూమి చుట్టూ పరిభ్రమించిన ఈ రోజునే.. అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నాము. అంతరిక్షయానం 50వ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందు 2011, ఏప్రిల్ 1న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 65వ సెషన్‌లో ఈ దినోత్సవం జరుపుకోవాలని తీర్మాణం జరిగింది.
Advertisement
Next Story