Today's Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 20-11-2024)

by Anjali |   ( Updated:2024-11-19 21:45:44.0  )
Todays Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 20-11-2024)
X

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు ఏదైనా భూమి లేదా భవనం కొనాలనుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారానికి సంబంధించి ఎవరితోనైనా ఆర్థిక లావాదేవీలు చేయబోతున్నట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సాయంత్రం మీకు తెలిసిన వారితో బయటకు వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

వృషభ రాశి: సంతృప్తికరమైన జీవితం కోసం మీ మానసిక శక్తిని పెంపొందించుకోండి. ఈ రోజు ఉదయం మీకు కొంచం అశాంతి కలిగించవచ్చును. ఈ రోజు సాయంత్రం మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. వారితో మీ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. టెన్షన్ ను పక్కన పెట్టి మీతో మీరు కొంత సమయం గడపండి. ఈరోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరుగుతాయి.

మిథున రాశి: ఈ రాశి వారు ఈరోజు అన్ని రంగాల్లో పురోగతి సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులలో కొందరితో మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు.

సింహ రాశి : ఈ రోజు మీరు వెతుకుతున్న మీ కలల రాణి కనిపిస్తుంది. చూసిన మొదటి సారిలోనే ప్రేమలో పడతారు. మీకు ఇష్టమైన సామాజిక సేవల్లో పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ చుట్టుపక్కల వారి ప్రవర్తన కారణంగా మీకు చాల కోపం వస్తుంది. ఈ రోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేస్తే, వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయొచ్చు. దీంతో మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తారు. దీంతో భవిష్యత్తులో మీకు కచ్చితంగా ప్రయోజనం చేకూరుతుంది. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

ధనస్సు రాశి : ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు.

మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు జీవనోపాధి రంగంలో కొందరు కొత్త వ్యక్తులతో పరిచయాల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు సన్నిహితంగా ఉండే వారి సలహా తీసుకోవాలి. ఈ రోజు మీ స్నేహితుని దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకుంటారు. సాయంత్రం మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు.

Advertisement

Next Story