రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్ నుంచి నో క్లారిటీ..!

by Satheesh |   ( Updated:2022-03-30 17:11:34.0  )
రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్ నుంచి నో క్లారిటీ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తున్నది. డెంటల్ సమస్య ఎక్కువ కావడంతో ఆయన హస్తినకు వెళ్లనున్నారు. వాస్తవానికి బుధవారమే వెళ్తున్నట్టు అధికార వర్గాలు వెళ్లడించినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. డాక్టర్ అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. సీఎం ఢిల్లీ టూర్‌‌కు సంబంధించి ప్రగతిభవన్ నుంచి ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.

Advertisement

Next Story