- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ 5 తెల్లటి పదార్థాలు తింటున్నారా.. వెంటనే గుడ్‌బై చెప్పేయండి!!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాగా ఈ ఐదు తెల్లటి పదార్థాలకు దూరంగా ఉంటే ఈ రోగాలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా తెల్లబియ్యం పాలిష్ చేయడం వల్ల చాలా పోషకాలు కోల్పోతాయన్న విషయం తెలిసిందే. వీటిలో అత్యధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తద్వారా ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతూనే ఉంటారు. తెల్ల ఉప్పు కూడా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు తలెత్తుతాయని చెబుతున్నారు. వీటితో పాటుగా ఈ తెల్లటి పదార్థాలకు కూడా దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
తెల్లరొట్టే తింటే జీర్ణక్రియకు హాని కలుగుతుంది. వైట్ బ్రెడ్ షుగర్ ను కూడా పెంచుతుంది. అలాగే తెల్ల చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య తలెత్తుతుంది. బాడీలోకేలరీలు, మంట, లిపిడ్లు, షుగర్ లెవల్స్ ను పెంచడానికి వైట్ షుగర్ బాధ్యత వహిస్తుంది. తెల్లపు వెన్న కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. గుండెకు హానికరం. తెల్ల బటర్ వంటి ప్రాసెస్ చేసిన కొవ్వులు హార్ట్ కు హాని చేస్తాయి.కాగా ప్రత్యామ్నాయ దారిని ఎంచుకోవాలని.. అందుకోసం ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి ఆయిల్ వంటివి వాడమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More : ఈ తెల్లటి పదార్థాలు తింటున్నారా..! తర్వాత జరిగేది ఇదే.