- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Snehareddy: అట్లతద్ది చేసుకున్న ఐకాన్ స్టార్ భార్య.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు..
దిశ, సినిమా: అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి అందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మను ఐకాన్ స్టార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరికి అయాన్, అర్హ అనే పాప, బాబు కూడా ఉన్నారు. బేసిక్‌గా ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫ్యామిలీ, పిల్లల ఫోటోలు, వీడియోలు, వెకేషన్స్.. అన్నిటి గురించి షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో బన్నీ అభిమానులు అంతా స్నేహని కూడా ఫాలో అవుతారు. బన్నీకి ఉన్నా క్రేజే స్నేహరెడ్డికి కూడా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వెకేషన్స్ సమయంలో మోడ్రన్‌గా తయారయ్యే ఈ భామ.. పండుగ టైంలో మాత్రం అచ్చ తెలుగింటి ఆడపిల్లలా చీరకట్టులో కనిపిస్తుంది. ఈ క్రమంలో స్నేహారెడ్డి ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా స్నేహ రెడ్డి ఇన్‌స్టాలో పలు ఫోటోలు, వీడియో షేర్ చేసింది. నేడు అట్లతద్ది కావడంతో తెల్లవారుజామునే లేచి రెడ్ కలర్ శారీలో పూజలు చేసి అట్లతద్దిని సెలబ్రేట్ చేసుకుంది. పట్టుచీరలో దిగిన ఫొటోలను, పూజ వీడియోని షేర్ చేసి ‘అట్లతద్ది’ సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపింది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
(video link credits to sneha reddy instagram id)