- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంగా ట్వీట్.. ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
by Manoj |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదాస్పద ట్వీట్లు చేసినందుకు గాను ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఎంపీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న నియాజ్ ఖాన్ గత వారం ఒక ట్వీట్‌లో.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింల హత్యలపై సినిమా తీయాలని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలను కోరారు. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు పురుగులు కాదని, వారు కూడా దేశ పౌరులేనని రాసుకొచ్చాడు.
కాగా, ఈ విషమై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. "తాను ఖాన్ ట్వీట్‌లను చూశానని. నియాజ్ ప్రభుత్వ అధికారులను ఉల్లంఘిస్తున్నాడు" అని మిశ్రా అన్నారు.
Advertisement
Next Story