- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ బడ్జెట్ సమావేశం మొత్తం ఐదుగురు సభ్యుల సస్పెండ్ చేసిన స్పీకర్ తమ్మినేని. అచ్చేన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల బాల నాయుడు, బాలవీరాంజనేయస్వామి లను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో వారిని సభ నుంచి బయటకు వెళ్లవలసిందిగా స్పీకర్ ఆదేశం జారీ చేశారు. సస్పెండ్ చేసిన బయటకు వెళ్లకుండా స్పీకర్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేస్తున్న టీడీపీ సభ్యులు. మార్షల్స్ వచ్చి వారిని బయటకు పంప వలసిందిగా అదేశించిన స్పీకర్. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చకు పొద్దున్నుంచి పట్టుబట్టిన టీడీపీ నేతలు.
Advertisement
Next Story