- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ స్టైలిష్‌గా స్టార్ హీరో.. ట్రెండింగ్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ వర్కింగ్ స్టిల్
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith kumar) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly) అనే మూవీలో నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అజిత్ కుమార్ ఖైదీ గెటప్‌లో స్టైలిష్‌గా ఛీర్ అప్ మూడ్‌లో బ్యాక్‌డ్రాప్‌లో గన్స్ రౌండప్ చేసిన పోస్టర్ నెట్టింట హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ నేపథ్యంలో ఈ మూవీ లొకేషన్ స్టిల్ ఒకటి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. వైట్ అండ్ వైట్ సూట్‌లో స్టైలిష్ గాగుల్స్‌తో ఛిల్ అవుట్ మూడ్‌లో ఉన్న స్టిల్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తుంది. కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో సూపర్ స్టైలిష్ టాలీవుడ్ యాక్టర్ సునీల్ (Sunil) కీలక పాత్రలో నటిస్తున్నాడు.
A stunning looking #AjithKumar from the shoot of #GoodBadUgly in Madrid ❤🔥VERA LEVEL entertainment on the big screens for Pongal 2025 🔥 @MythriOfficial @Adhikravi @suneeltollywood @AbinandhanR @ThisIsDSP @editorvijay @GoodBadUglyoffl @SureshChandraa… pic.twitter.com/5ZuKSKW87b
— Mythri Movie Makers (@MythriOfficial) October 10, 2024
(video link credits to mythri movie makers official X account)
Also Read: ఛీ.. ఛీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన విష్ణుప్రియ.. వీడియో వైరల్