- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యాతో వ్యాపారాలను నిలిపివేయాలి: అంతర్జాతీయ సంస్థలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
by Harish |
X
కీవ్: అంతర్జాతీయ సంస్థలకు ఉక్రెయిన్ కీలక విజ్ఞప్తి చేసింది. తమ దేశంపై రష్యా యుద్ధం కొనసాగిస్తుండడంతో ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు మంగళవారం విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ట్విట్టర్ ద్వారా లేఖను పంచుకున్నారు. 'రష్యాతో లేదా రష్యాలో నైతికంగా, సామాజికంగా బాధ్యతాయుతమైన ప్రపంచ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఉక్రెయిన్ అభ్యర్థిస్తోంది. దీంతో మానవత్వం పై రష్యా హింసకు, హత్యలకు ఆర్థిక సంబంధాలు నిలిచిపోతాయి' అని పేర్కొన్నారు. తమ దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రష్యా దురాక్రమణతో తరలింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ముఖ్యంగా పౌరుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోందని చెప్పారు. ఈ సమయంలో ప్రపంచ దేశాలు ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలవాలని కోరారు.
Advertisement
Next Story