- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదిరిపోయే క్యాప్షనిచ్చి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఫొటోలు పంచుకున్న కాబోయే అక్కినేని కోడలు..!!
దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల అక్కినేని కోడలు అయ్యేందుకు మరెంతో సమయం లేదు. ఇప్పటికే అక్కినేని హీరో నాగచైతన్య అండ్ శోభితా కుటుంబీకుల సమక్షంలో సింపుల్‌గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఎంగేజ్‌మెంట్ పిక్స్ సోషల్ మీడియా వేదిక నాగార్జున పంచుకోగా అభిమానులు, తెలుగు ప్రజలంతా ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. కాస్త వీరిపై అనుమానం ఉన్నా.. వీరి బంధం పెళ్లి వరకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. ఇక అక్కినేని ఫ్యామినీ చై-శోభితా పెళ్లి తేదీని ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే శోభితా తాజాగా కిర్రాక్ ఫొటో షూట్ చేసింది. ఈ స్టన్నింగ్ స్టిల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో పంచుకోగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మెరిసిపోతున్న లెహంగా ధరించి.. నడుము అందాలు ప్రదర్శిస్తోన్న ఈ బ్యూటీ ‘ఫైర్ ఇన్ ద బజార్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. మేకప్ ఆర్టిస్టులు శోభితను రెడీ చేస్తున్నట్లు, తను చెవులకు దుద్దులు పెట్టుకుంటున్నట్లు, మిర్రర్ ఫొటోలు.. ఇలా ప్రతి ఒక్క స్టిల్.. ప్రజెంట్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవవ్ 2. 0 హిందీ చిత్రంతో నటన ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. తర్వాత గూఢచారి, పొన్నియన్ సెల్వన్: 1, సితార, కురుప్, మంకీ మ్యాన్ వంటి సినిమాల్లో నటించి.. ప్రేక్ష్క్షకుల వద్ద మంచి పేరు దక్కించుకుంది.