అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

by S Gopi |
అశ్లీల చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడు సస్పెండ్
X

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్తూరుకు చెందిన స్కూల్ అసిస్టెంట్ మొహరాజోద్దీన్, పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థులకు సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు చూపించి అసభ్యంగా వ్యవహరించినందుకు, మరియు జిల్లాలోని ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుడు హరిప్రసాద్, పొట్యాల జెడ్ పీహెచ్ఎస్ స్కూల్ అసిస్టెంట్ పి. సుజాతను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సస్పెండ్ చేసినట్లు పెద్దపల్లి జిల్లా డీఈఓ డి.మాధవి తెలిపారు.

Advertisement

Next Story