- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరో చాలామందికి మాజీ ప్రియుడు.. సారా షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌పై నటి సారా అలిఖాన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా 'కాఫీ విత్ కరణ్' షోలో 'నీ మాజీ ప్రియుడు ఎందుకు ఎక్స్ లవర్ అయ్యాడు?' అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. 'ఎందుకంటే అతడు చాలామందికి మాజీ ప్రియుడు కాబట్టి' అని షాకింగ్ ఆన్సర్ చెప్పింది.
ఇక నెట్టింట వైరల్ అయిన ఈ వ్యాఖ్యలపై ఓ ఇంటర్వ్యూలో స్పందించిన కార్తీక్.. 'ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు పార్ట్‌నర్ గురించి బ్యాడ్‌గా చెప్పడం, రూమర్స్ స్ప్రెడ్ చేయడం నాకు నచ్చదు' అంటూ ఇండైరెక్ట్‌గా కౌంటర్ వేయడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు గతంలో వార్తలు ప్రచారం కాగా మరోసారి ఈ లవ్ మ్యాటర్ హాట్ టాపిక్‌గా మారింది.
"One thing I would never do in a relationship is…": @TheAaryanKartik #TalkingFilms #BollywoodHungama pic.twitter.com/Quu1IT4Ymm
— BollyHungama (@Bollyhungama) July 24, 2022