- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కత్రినను మరచిపోలేకపోతున్న సల్మాన్.. అందరి ముందే అకస్మాత్తుగా అలా చేసేసరికి..
X
దిశ, సినిమా : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్‌ను ఇంకా ప్రేమిస్తున్నాడేమోనని సందేహిస్తున్నారు అభిమానులు. కిచ్చా సుదీప్ - జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'విక్రాంత్ రోణ' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన.. ఉన్నట్టుండి కత్రిన పేరు తీసుకురావడమే ఈ అనుమానానికి కారణం. జాక్వెలిన్ తన హార్డ్ వర్క్ వల్లే ఇప్పుడీ స్థానంలో ఉందని ఈ సందర్భంగా ప్రశంసించిన సల్మాన్ భాయ్.. ఆ తర్వాత కత్రినను కూడా పొగడ్తల్లో ముంచెత్తడంతో రూమర్స్ బలంగానే స్ప్రెడ్ అవుతున్నాయి. అసలు ఆమె గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేకపోయినా గుర్తుకు తెచ్చుకోవడమనేది 'ప్యూర్ లవ్' అని కొందరు అంటుంటే.. ఆమె పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందేమో ఆలోచించండి సల్లూ భాయ్ అంటున్నారు మరికొందరు.
Advertisement
Next Story