- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో ఉన్న వీడియో షేర్ చేస్తూ.. జర్నీ ప్రారంభం అయిందంటున్న సాయి ధరమ్ తేజ్ (పోస్ట్)
దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ‘రేయ్’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) మూవీతో ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తేజ్ ఐ లవ్ యు(Tej I Love You), తిక్క, సుబ్రమణ్యం ఫర్ సేల్, చిత్రలహరి, జవాన్, సుప్రీమ్ వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఈ క్రమంలోనే ఆయనకు యాక్సిడెంట్ కావడంతో కొద్ది కాలం పాటు సినిమాలు దూరం అయ్యాడు. మళ్లీ గత ఏడాది ‘బ్రో’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
‘విరూపాక్ష’(Virupaksha) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రజెంట్ ఆయన ‘SDT18’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. నేటితో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు పూర్తి అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. రెజీనా(Regina Cassandra)తో చేసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ మూవీ సీన్ షేర్ చేస్తూ.. జర్నీ ప్రారంభం.. అయింది. అందరికీ ధన్యవాదాలు. గీతా ఆర్ట్స్ నా డైరెక్టర్ అస్రవికుమారచౌదరీ (asravikumarchowdary) , బన్నీవాస్ అన్న, అనూప్ రూబెన్స్(Anup Rubens), దశరథ శివేంద్ర, గౌతమరాజు, జగపతి బాబు(Jagapathi Babu), నా పాప రెజీనాకసాండ్రా, నా ప్రియమైన సోదరుడు కట్ చేసిన మొట్టమొదటి ప్రోమో (చూడనిది)’’ అని రాసుకొచ్చాడు.
ప్రజెంట్ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా పెళ్లి గురించే అనుకుంటున్నారు. ఎందుకంటే.. గత కొద్ది రోజుల నుంచి సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహరిన్(Meharin)ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
The start of a journey… thanks to @SVC_official @GeethaArts to my director #asravikumarchowdary garu #bunnyvas anna @anuprubens garu #dasaradhsivaendragaru the late #gowthamraju garu @IamJagguBhai to my dearest friend @HR_3555 and My papagaru @ReginaCassandra
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 14, 2024
Here’s The very… pic.twitter.com/5l9LSFnyqx