- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త మోడల్
by Harish |
X
దిశ,వెబ్‌డెస్క్: రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో కొత్త ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411ని విడుదల చేసింది. దీనిని అడ్వెంచర్ బైక్ హిమాలయన్ ఆధారంగా రూపొందించారు. 411cc, సింగిల్-సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజన్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411 వస్తుంది. ఇంజిన్ నుండి ఉత్పత్తి చేయబడే గరిష్ట శక్తి 24.3 bhp కాగా, గరిష్ట టార్క్ 32Nm. 19-అంగుళాల ఫ్రంట్ వీల్, 17-అంగుళాల వెనుక వీల్, 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉన్నాయి. బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో పాటు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు (ముందు, వెనుక) ఉన్నాయి. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉండగా, వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ ఉంది. వెయిట్ 185 కిలోలు కాగా ఇంధన సామర్థ్యం 15 లీటర్లు. దీని ప్రారంభ ధర రూ. 2.03 లక్షలు.
Advertisement
Next Story