- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashi Khanna: దయచేసి ఆపండి.. అభిమానులను వేడుకుంటున్న స్టార్ హీరోయిన్
దిశ, సినిమా: సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతున్న రాశీ ఖన్నా.. 'వెంకీ మామ' తర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం 'థాంక్యూ' చిత్రంలో నాగ చైతన్యకు జంటగా నటిస్తున్న భామ.. పలు బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తోనూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్య్వూలో తాను సౌత్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న అవహేళనల గురించి వెల్లడించింది. దక్షిణాదిన తన టాలెంట్‌కు తగ్గ రోల్స్ రాలేదని వాపోయింది. అయితే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సౌత్ ఇండియన్ ఫ్యాన్స్.. రాశికి వ్యతిరేకంగా నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఈ ట్రోల్స్‌పై తాజాగా స్పందించిన రాశి.. ట్విట్టర్ వేదికగా ఒక నోట్ షేర్ చేసింది. 'నేను ఏ సినీ పరిశ్రమను అవమానిస్తూ మాట్లాడలేదు. భాష ఏదైనా నేను చేసే ప్రతీ సినిమాపై నాకెంతో గౌరవం ఉంటుంది. దయచేసి నాపై అసత్య ప్రచారాలు ఆపండి' అంటూ పోస్టు చేసింది. కాగ 'రుద్ర' సిరీస్ సక్సెస్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో రాశి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి.