- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Ramarao on Duty' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు థియేటర్స్‌లో రవితేజ సందడి!
X
దిశ, సినిమా : Ramarao on Duty Will be Released On July 29| టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎట్టకేలకు జూలై 29న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మేకర్స్.. 'మాస్ తుఫాన్‌కు ముందు నిశ్శబ్దం' అంటూ హీరో రవితేజ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లగా నటించగా.. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంతో పాటు రవితేజ చేతిలో మరో నాలుగు సినిమాలు ఉన్నట్లు సమాచారం.
Advertisement
Next Story