- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూరగాయల షాపులో మహిళతో పరిచయం.. పదే పదే అలా చేయాలని కోరుతూ న్యూడ్‌గా..
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఓ మహిళను వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్‌లోని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 28 ఏళ్ల నిందితుడు మహ్మద్ ఇజ్రాయిల్, బాధితురాలు రోజు కూరగాయలు కొనే చోటే తాను కొనేవాడు. ఇదే క్రమంలో ఆమెపై ప్రెమను పెంచుకున్నాడు. ఎలాగోలాగ ఆమె నంబర్ సంపాదించాడు. దాంతో అతను అనేక సార్లు ఆమెకు వర్చువల్ కాల్స్ చేసేవాడే. అంతేకాకుండా మహ్మద్ పదే పదే తనతో మాట్లాడాలిని కోరుతుండేవాడు. అందుకు బాధితురాలు నిరాకరించింది. అప్పటికే వారి మధ్య జరిగిన వీడియో కాల్స్ నుండి నింధితుడు స్క్రీన్‌షాట్‌లు తీశాడు. వాటిని న్యూడ్ ఫోటోలుగా మార్ఫింగ్ చేసి ఆమెకు పోస్ట్ చేశాడు. అంతేకాకుండా మహిళ స్నేహితులకు, బంధువులకు కూడా ఆ ఫొటోలను షేర్ చేశాడు. దీనిపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు అతడు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మహ్మద్ ఇజ్రాయిల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.
The sleuths of @CyberCrimeRck, #arrested a #CyberStalker for posting the victim's morphed pictures & abusive comments with the victim's family & on various #SocialMedia platforms as a call girl.https://t.co/TZlPyxLUmv @TelanganaDGP @TelanganaCOPs @hydcitypolice @cyberabadpolice
— Rachakonda Police (@RachakondaCop) April 9, 2022