- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్స్ ట్రాఫికింగ్ కేసులో దోషి.. అతనే భర్తగా కావాలంటున్న సింగర్
by Manoj |
X
దిశ, సినిమా : పాపులర్ సింగర్ ఆర్ కెల్లీ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడిపిన కెల్లీకి కోర్టు కఠిన శిక్షలు విధించనుంది. ఈ క్రమంలో బాధితుల్లో ఒకరైన సింగర్ జాయిస్లిన్ సావేజ్.. కెల్లీకి కాస్త తక్కువ శిక్ష వేయాలని కోరుతూ న్యాయమూర్తికి లేఖ రాసింది. అందరూ అనుకుంటున్నట్లుగా తాను బాధితురాలిని కాదని, తమకు ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిందని పేర్కొంది.
అతనితో రిలేషన్ అద్భుతంగా ఉందన్న సావేజ్.. ప్రభుత్వమే తనపై ఒత్తిడి తీసుకొచ్చి కెల్లీని దోషిగా ప్రూవ్ చేయాలనుకుందని చెప్పింది. 'గ్రేట్ మ్యాన్ విత్ గ్రేట్ హార్ట్' అంటూ కెల్లీని పొగిడేసిన భామ.. తామిద్దరం డీప్ లవ్లో ఉన్నట్లు వివరించింది.
Advertisement
Next Story