- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prashanth Neel: తప్పతాగి సినిమా కథలు రాస్తా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X
దిశ, సినిమా : దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' సినిమాతో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాడు. కంటెంట్ అండ్ విజన్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా ప్రశంసలు అందుకుంటున్న ఆయన.. ప్రస్తుతం 'కేజీఎఫ్ 2'తో రికార్డులు కొల్లగొట్టేందుకు రెడీ అయిపోయాడు. అంతేకాదు ప్రభాస్, తారక్ లాంటి స్టార్స్‌తో తన అప్‌కమింగ్ ఫిల్మ్స్ ప్లాన్ చేసిన ఈ డైరెక్టర్.. తను కథలు రాసే విధానం పై షాకింగ్ సీక్రెట్ రివీల్ చేశాడు.
Lఫుల్‌గా మందు తాగేసి, అదే కిక్కులో కథలు డెవలప్ చేస్తానని చెప్పాడు. అందుకే తన స్టోరీస్ అంత పవర్‌ఫుల్‌గా ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పేశాడు. అయితే ఈ సమాధానాన్ని క్యాచ్ చేసిన మీమర్స్.. 'ఇదేం మాస్ టెక్నిక్ రా మావా' అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. పనిలో పనిగా ఏ బ్రాండ్ వాడతారో చెప్పాలని ఇతర డైరెక్టర్స్ అడుగుతున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Advertisement
Next Story