- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెక్సువల్ ట్రీట్ ఇస్తున్న మోడల్.. ఆ యాప్ ద్వారా కోట్ల సంపాదన
దిశ, ఫీచర్స్ : తనకు తాను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన బ్రెజిలియన్ ప్లేబాయ్ మోడల్ క్రిస్ గలేరా.. ఆ తర్వాత తాడుతో శృంగార అవసరాలు తీర్చుకుని హెడ్ లైన్స్ టచ్ చేసింది. ఇక ఇప్పుడు 'నగ్న యోగా' కథలు చెప్తూ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తోంది. తన ఆకర్షణీయమైన శరీర ఆకృతికి కారణం నేక్డ్ యోగా(నగ్న యోగా) అని చెప్తూనే.. ఈ సమయంలో నగ్నంగా వేసిన యోగాసనాల ఫొటోలను షేర్ చేసింది. ఓన్లీ ఫ్యాన్స్ యాప్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న మోడల్.. ఫాలోవర్స్‌కు ఈ విధంగా సెక్సువల్ ట్రీట్ ఇస్తోంది. యూరప్‌లో దీని గురించి తెలుసుకుని ఆకర్షితురాలైన ఆమె.. అప్పటి నుంచి డైలీ ప్రాక్టీస్ చేస్తున్నానంటోంది. తద్వారా శరీరంతో గ్రేట్ కనెక్షన్ ఏర్పడిందని, తనకు తాను ఎక్కువగా ప్రేమించుకునే మార్గం దొరికిందని తెలిపింది.
కొన్ని యోగా పొజిషన్స్‌ను దుస్తులు ధరించకుండా చేస్తే సొంత శరీరం యొక్క అమరికలను తెలుసుకోవడానికి సహాయపడుతుందన్న క్రిస్.. దీన్ని మరింత సహజంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్తోంది. అందుకే ఈ టెక్నిక్‌ను తన అభిమానులు, ఫాలోవర్స్‌కు పాస్ ఆన్ చేయాలనుకుంటున్నానని తెలిపింది. 'నేక్డ్ యోగా.. లైంగిక వ్యాయామం కంటే ఎక్కువ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. సొంత శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునే మార్గం. దీన్ని ప్రజలు పాజిటివ్ వేలో అర్థం చేసుకోవాలి' అని కోరుతోంది.