- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్..!!
దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం(low pressure) ఆవర్తనంగా బలహీనపడటం కారణంగా నేడు తెలంగాణ(Telangana)లో వర్షాలు పడే అవకాశం లేదని హైదరాబాదు వాతావరణ శాఖ(Hyderabad Meteorological Department) వెల్లడించింది. కానీ రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి కొన్ని జిల్లాల్లో వర్షాలు (rains)కురిసే చాన్స్ ఉందని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూడా నేడు వర్షాలకు ప్రస్తుతం అవకాశం లేదని కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణమంతా పొడిగా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రోజు మొత్తం తేలికపాటి మేఘాలు వస్తాయని వెల్లడించారు. అలాగే ఇవాళ ఎండ బాగా ఉంటుందన్నారు. ఇక మొన్నటివరకు ఆగకుండా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టగానే.. భానుడు(sun) తన ప్రతాపం చూపిస్తున్నాడు. తీవ్రమైన వేడిగాలులతో, ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.