- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లాష్..ఫ్లాష్ .. రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మరో ఉద్యోగాల జాతర వచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ పరిధిలో ఖాళీలను నింపడానికి రైల్వే శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఉద్యోగాల సంఖ్య 756. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన వారు అప్రెంటిస్ గా చేయాల్సి ఉంటుంది.
Vacancy details: యూనిట్ల వారీగా
-క్యారెజ్ రిపేర్ వర్క్ షాప్, మంచెశ్వర్, భువనేశ్వర్ - 190
-ఖుద్ర రోడ్ డివిజన్ - 237
-వాల్ టైర్ డివిజన్ - 263
-సంబల్పూర్ - 66
Qualifications:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మినిమం 50% మార్కులతో 10th లేదా ఈక్వివలెంట్ లో పాసై ఉండాలి. NCVT/SCTV ద్వారా జారీ చేయబడిన నోటిఫైడ్ ట్రేడ్ లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
Application Fee:
ST/SC/, PWD, Women - ఎలాంటి ఫీజు లేదు.
Gen/OBC/ EWS - రూ.100.
Age limit:
15 - 24 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
Application Dates:
Starting Date: 08-02-2022
Ending Date: 07-03-2022
Selection process:
అప్లై చేసుకున్న వారిని మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయబడుతారు.