- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆయన అక్రమ సంబంధమే మా విడాకులకు కారణం..
by Disha Desk |
X
దిశ, సినిమా: టెలివిజన్ స్టార్ నిషా రావల్ ప్రస్తుతం కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కరణ్ మెహ్రాతో విడాకుల గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. తన జీవితంలో ఊహకందని చేదు అనుభవాలు ఎదురయ్యాయని నిషా.. పాయల్ రోహత్గీతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, తన కుమారుడు కవిష్‌ను ఒంటిరిగా వదిలేసి కరణ్ ముంబై వెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాయల్‌తో వివాహేతర సంబంధాన్ని అనుమతించాలని తనను వేధించడం మానసికంగా గాయపరిచిందన్న ఆమె.. అందుకే విడాకులు తీసుకున్నానంటూ వివరించింది.
Bailamos 2016@nisharawal @_KaranMehra pic.twitter.com/Zi0pOHcOGf
— Nisha Rawal Mehra FC (@FCNisha) April 13, 2016
Advertisement
Next Story