- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికపై లైంగిక దాడి.. సింగర్ భర్తకు మూడేళ్ల శిక్ష
by Manoj |
X
దిశ, సినిమా : ప్రముఖ రాపర్ నిక్కీ మినాజ్ భర్త కెన్నెత్ పెట్టీ బాలికపై లైంగిక దాడి చేసినట్లుగా నేరం రుజువైంది. తాజాగా లాస్ ఏంజిల్స్ కోర్టులో నిర్దోషిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు కెన్నెత్. దీంతో 3 సంవత్సరాల గృహ నిర్బంధాన్ని విధించింది న్యాయస్థానం. 1994లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో జైలు పాలైన పెట్టీని 2019లో కాలిఫోర్నియాలోని కోర్టు సెక్స్ అపరాధిగా నమోదు చేసుకోవాలని ఆవకాశం ఇచ్చింది.
అయినా తన దగ్గర సాక్షాధారాలు లేకపోవడంతో రూ. 15లక్షల జరిమాన బాండ్‌పై బెయిల్ ఇచ్చింది. ఇంతకాలం వాయిదాలకు హాజరైన మినాజ్ భర్త తాజాగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో రూ. 44లక్షల ఫైన్‌తోపాటు హౌజ్ హరెస్ట్ తీర్పు వెల్లడించింది. ఇక ఈ విషయంపై ఇన్నాళ్లుగా తన భర్తను సమర్థిస్తూనే వచ్చింది రాపర్ నిక్కీ.
Advertisement
Next Story