- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Nabha Natesh: నావెల్ షోతో హీటెక్కిస్తున్న హీరోయిన్..
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh).. తన నటనతో, అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక యాక్సిడెంట్ (accident) కారణంగా కొంత కాలం ఇండస్ట్రీ (Industry)కి దూరం అయినా ఈ బ్యూటీ.. చాలా గ్యాప్ తర్వాత ‘డార్లింగ్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి మార్కులే సొంతం చేసుకుంది. ఇందులో స్ల్పిట్ పర్సనాలటీ (slpit personality) క్యారెక్టర్లో నభా నటేష్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఐదారు వేరియేషన్స్లో నటించి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది ఈ బ్యూటీ. ప్రజెంట్ (present) వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది నభా. ఇక సినిమాలతోనే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. ఇక ఇన్స్టా వేదికగా.. తన అందాలతో కుర్రాళ్లుకు పిచ్చేక్కిస్తూ వాళ్లను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నభా నటేష్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ (photos) నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
అయితే.. తాజాగా నభా నటేష్ కబినీ ఫారెస్ట్ (Kabini Forest) లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ (Photos) ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘బెంగళూరు → మైసూరు → కబినీ. మైసూరు రోడ్లో తట్టి ఇడ్లీ తినడానికే వెళ్లాను. చివరకు కబినీ చేరిపోయాను’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ఆ ఫొటోస్లో నభా సింపుల్ లుక్లో, ప్యాంట్, టాప్ ధరించి.. తన నడుము, నాభి అందాలతో అందరిని ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ ఈ పిక్స్ నెట్టింట వైరల్ కావడంతో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.