- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nabha Natesh: లవ్ ఎఫైర్స్ గురించి నభా నటేష్ ఆసక్తికర పోస్ట్.. పాయల్ రియాక్షన్ ఏంటంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్(Nabha Natesh) ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో ఎంట్రీ ఇచ్చి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, అభినయంతో అమ్మడు ప్రేక్షకులను ఫిదా చేసి వరుస ఆఫర్లు అందుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఈ అమ్మడు ఇటీవల ‘డార్లింగ్’ మూవీతో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ నభా నటేష్ నిఖిల్(Nikhil Siddhartha)తో ‘స్వయంభు’(Swayambhu) చిత్రంలో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తోంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, నభా తన లవ్ ఎఫైర్స్ గురించి తెలుపుతూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘ఆరు గజాలతో నా ప్రేమ వ్యవహారం. మూడు తరాలు నృత్యం చేసే చోట: నా అజ్జి జ్ఞానం, నా అమ్మ అనుగ్రహం, నా కలలు అన్నీ ఒక్కటిగా ప్రవహిస్తాయి. చీర(saree) అనేది ఓ వస్త్రం కాదు, నా గుర్తింపుగా భావిస్తున్నా’’ అనే క్యాప్షన్ జత చేసింది. స్రజెంట్ నభా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు లుకింగ్ సో హాట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నభా పోస్ట్‌కు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘‘చాలా అందంగా ఉంది’’ అనే కామెంట్స్ పెట్టింది.