- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLC Kavitha: మేము తగ్గం.. మీరే తగ్గాలి: ఎమ్మెల్సీ కవిత
X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రంపై వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ శూన్యమని, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. అంతేగాకుండా, ధాన్యం సేకరణలో ఎఫ్‌సీఐకి సరైన విధానం లేదని, వార్షిక క్యాలెండర్ విడుదల చేస్తే.. రాష్ట్రాలు దానికి అనుగుణంగా పంటలు వేయడానికి కార్యచరణ చేసుకుంటారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పంటల విషయంలో వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని కోరారు.
Advertisement
Next Story