- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mercedes Benz: అమ్మకాలలో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా
X
దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, 2022 జనవరి, మార్చి త్రైమాసికంలో అమ్మకాలలో 26% వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో మొత్తం 4,022 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గత ఏడాది 2021 ఇదే కాలంలో కంపెనీ 3,193 యూనిట్ల అమ్మకాలను జరిపింది. సెమీ కండక్టర్ల సరఫరా కొరత, ఇన్‌పుట్ ఖర్చులు గణనీయంగా ఉన్నప్పటికి అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. రానున్న రోజుల్లో మెర్సిడెస్ బెంజ్ ఇండియాకి 4,000 కార్లు లేదా రూ. 3,000 కోట్ల విలువైన ఆర్డర్‌లు ఉన్నాయి. 2022 లో సాధించిన అమ్మకాల పనితీరు గణనీయంగా ఉండటం వలన భవిష్యత్తులో వినియోగదారులకు మరిన్ని లగ్జరీ కార్లను అందుబాటు ధరలో తీసుకొస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & CEO మార్టిన్ ష్వెంక్ అన్నారు.
Advertisement
Next Story