- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Matka Twitter Review: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘మట్కా’ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా.. ఫట్టా?
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) 2019లో నటించిన ‘గద్దల కొండ గణేష్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ హిట్ అందుకోలేకపోయాయి. దీంతో గత కొద్ది కాలంగా వరుణ్ తేజ్ హిట్ కోసం తాపత్రయ పడుతూ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటున్నారు. అయితే వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘మట్కా’(Matka). కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్(Vyra Entertainments), ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మించారు.
అయితే ఇందులో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటించగా.. నవీన్ చంద్ర, నోరా ఫతేహి(Nora Fatehi), సలోని కీలక పాత్రల్లో నటించారు. 1960లో బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నేడు విడుదలైంది. అయితే ఈ సినిమాను చూసిన నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. కామెడీ, యాక్షన్ సీన్స్, సెంటిమెంట్‌తో బాగుందని అంటున్నారు. అయితే ‘మట్కా’ థియేటర్స్‌లో మిక్స్‌డ్ టాక్ అందుకున్నట్లు సమాచారం. ఇన్నాళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్‌కు నిరాశ ఎదురైంది.
#Matka - BLOCKBUSTER 🏆🔥
— Aravind Editor (@aravindak0) November 14, 2024
2024 Best Movie....👏🏆🔥#MATKAFromToday @IAmVarunTej #MatkaReview pic.twitter.com/qGd25hzQKC
#Matka
— TrendCharan (@TrendCharan) November 14, 2024
Block buster 🔥🔥🔥🔥🔥🔥🔥@IAmVarunTej pic.twitter.com/ySv0yXaSE6
Bomma Block Buster 🔥 @IAmVarunTej anna irragottesadu
— Srinivas DHFM (@Srinivas26282) November 14, 2024
Okka negative point kuda ledu
Weekends lo kummestadi #Matka pic.twitter.com/OHbncONXls