- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న మెగా హీరో?
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్(Allu Sirish) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా హీరోగా పరిచయం అయిన శిరీష్ ‘గౌరవం’(Gouravam) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ABCD, ఒక్క క్షణం, శ్రీరస్తు శుభమస్తు(Srirastu Subhamastu), ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇటీవల ‘బడ్డీ’(Buddy) సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇదిలా ఉంటే.. అల్లు శిరీష్(Allu Sirish) పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఎట్టకేలకు బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి వివాహ బంధంతో ఓ ఇంటివాడు అవుతున్నాడని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే సమయంలో తన క్లోజ్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించి తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రజెంట్ అల్లు శిరీష్ పెళ్లి వార్తలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.