- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manchu Lakshmi: చాలా బాధగా ఉందంటూ ఏడ్చేసిన మంచులక్ష్మి ఎందుకంటే?
దిశ, వెబ్‌డెస్క్: Manchu Lakshmi Shares Crying video for her Daughter Vidya Nirvana On Instagram| కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. నటీగా, నిర్మాతగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక పేరు సంపాదించుకుంది. అయితే, ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టి ఏమోషనల్ అయింది. తన కూతురు విద్యా నిర్వాణను స్కూల్‌కు పంపించడం చాలా కష్టంగా ఉందంటూ.. మంచు లక్ష్మి బాధపడింది. ''లాక్‌డౌన్ కారణంగా స్కూల్స్ మూసేసినప్పుడు పిల్లలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఆ సమయంలో 24 గంటలూ విద్యాను ఎలా తట్టుకోవాలి? అనుకున్నా.
దాదాపు రెండేళ్ల నుంచి తను ఇంట్లోనే ఉండటంతో మా ఇద్దరి మధ్య అటాచ్మెంట్ ఎంతో పెరిగింది. చాలా రోజుల తర్వాత మళ్లీ తనను స్కూల్‌లో దింపి వస్తుంటే ఏదో తెలియని బాధ. తనకు దూరంగా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. త్వరలోనే నేను దీనికి అలవాటుపడతానని అనుకుంటున్నా'' అంటూ లక్ష్మీ కంటతడి పెట్టుకున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది.
ఇది కూడా చదవండి: బిగ్‌బాస్ సీజన
- Tags
- Manchu Lakshmi