- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హీరోయిన్ వీడియో వైరల్.. 12 మిలియన్లకు పైగా వీక్షించిన నెటిజన్స్

X
దిశ, వెబ్ డెస్క్: కచా బాదం ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యక్తి వరకు ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. తాజాగా నటి మాధూరీ దీక్షిత్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. కచా బాదంకు స్టెప్పులేసింది. ప్రముఖ నటుడు రితీష్ దేశ్ ముఖ్ తో కలిసి ఆమె స్టెప్పులేసింది. ఇప్పుడా ఆ వీడియో వైరల్ గా మారింది. కేవలం 5 రోజుల్లోనే ఆ వీడియోను 12 మిలియన్లకు పైగా వీక్షించారు.
Next Story