- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
యువతిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్...
by Kalyani |

X
దిశ, తల్లాడ : యువతిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు నిమిత్తం పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. బజారు మంగతాయి అనే యువతిని గత నెల 22వ తేదీన తల్లాడ బస్టాండ్ లో ఉండగా గుంజి గురవయ్య అనే మెకానిక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె స్థానిక తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఈ మేరకు గుంజి గురవయ్య అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేసి మధిర కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు.
Next Story