- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫేవరెట్ యాంగిల్స్ చూపించిన నటి.. (వీడియో)
దిశ, సినిమా : టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి సనన్ తనకు ఇష్టమైన వర్కౌట్స్ గురించి ఓపెన్ అయింది. ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులోనూ ఫిట్నెస్ ఫ్రీక్స్‌గా నిరూపించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాను కూడా ఆ కోవకే చెందుతానంటున్న కృతి.. తాజాగా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను నెట్టింట పోస్ట్ చేసింది.
'నేను ఇష్టపడే వ్యాయామాలు! బహుశా నేను వాటిని బాగా చేయడం వల్లే కావచ్చు' అంటూ క్యాప్షన్ ఇచ్చిన నటి.. స్ట్రెయిట్ ఆర్మ్ పుల్ఓవర్, హాలో స్వింగ్, రష్యన్ ట్విస్ట్, సింగిల్ లెగ్ హామ్‌స్ట్రింగ్ బ్రిడ్జ్, బోసు ప్లాంక్ రెయిన్బోస్ చేసి చూపించడం విశేషం. ఇక తన కమిట్మెంట్, హార్డ్ వర్క్‌కు ఫిదా అయ్యామంటున్న నెటిజన్లు.. 'మీరు స్క్వాట్ చేయడం చూడాలనుకుంటున్నాం' అంటూ తమ ఇష్టాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం 'ఆదిపురుష్' చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్న ఆమె.. 'IIFA 2022'లో ఉత్తమ నటి అవార్డ్ గెలుచుకున్న విషయం తెలిసిందే.