Krithi Shetty: నాగచైతన్య తో మరోసారి రొమాన్స్ చేయనున్న బేబమ్మ..

by Manoj |   ( Updated:2022-06-23 09:06:43.0  )
Krithi Shetty Is To Share Screen With Naga Chaitanya Again
X

దిశ, వెబ్‌డెస్క్: Krithi Shetty is To Share Screen With Naga Chaitanya Again| బంగార్రాజు సినిమాలో అదరగొట్టిన కృతిశెట్టి - నాగ చైతన్య జోడీ మరోసారి అలరించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య ఓ మూవీ చేస్తున్నాడు. కొన్ని రోజుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. కథానాయికగా కృతిశెట్టిని ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు డైరెక్టర్ వెంకట్ ప్రభు. 'మరో అనౌన్స్ మెంట్ ఈరోజు 11.08 గంటలకు విడుదల చేస్తామనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు.

Advertisement

Next Story