- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > Telugu News > యంగ్ బ్యూటీ ప్రైవేట్ ఫొటోస్ తీసేందుకు ప్లాన్.. తట్టుకోలేని బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడంటే?
యంగ్ బ్యూటీ ప్రైవేట్ ఫొటోస్ తీసేందుకు ప్లాన్.. తట్టుకోలేని బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడంటే?

X
దిశ, సినిమా : 'నాగిన్ 6' ఫేమ్ తేజస్వి ప్రకాష్.. బిగ్ బాస్ విన్నర్‌గా నిలవడంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఫేమస్ ప్రొడక్షన్ హౌస్ 'టీ సిరీస్' నుంచి ఆఫర్ కూడా అందుకున్న ఈ భామ కనిపిస్తే చాలు.. ఫొటోగ్రాఫర్లు వెంటపడుతున్నారు. ఇక ఈ మధ్య ఏకంగా ఇంట్లోకే వచ్చేసి ఫొటోలు తీసేందుకు రెడీ అయిపోయారు.
దీనిపై ఫైర్ అయిన ఆమె బాయ్‌ఫ్రెండ్ కరణ్ కుంద్రా.. 'ఇది అసలు సేఫ్ కాదు. అలా ఇంట్లోకి ఎలా ఎంటర్ అవుతారు. ఆమె ఒక అమ్మాయి. ఇదేమీ జోక్ కాదు. ప్రైవేట్ ఫొటోస్ తీసేందుకు ఎలా ప్రయత్నిస్తారు. మేము రెస్పెక్ట్ ఇచ్చినంత మాత్రాన ఇంట్లోకి వచ్చేయమని కాదు. తను నా గర్ల్ ఫ్రెండ్. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకూడదు' అని వార్నింగ్ ఇచ్చాడు.
Next Story