- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kapalabhati Pranayama: కపాలభాతి ప్రాణాయామం.. ఎలా చేయాలి దాని ప్రయోజనాలు?
దిశ, ఫీచర్స్: Kapalabhati Pranayama Benefits| మొదటగా బల్లపరుపు నేలపై కూర్చుని రెండు నిమిషాలు పొట్టను రిలాక్స్ చేయాలి. తర్వాత మడిచిన రెండు కాళ్లను విడదీయాలి. ఇప్పుడు రెండు కాళ్ల పాదాలను దగ్గరగా తీసుకొచ్చి కుడి కాలు పాదాన్నిలోపలి వైపు, ఎడమ కాలు పాదాన్ని బయటవైపు నేలపై పెట్టాలి. రెండు పాదాలు ఒకదానికొకటి దగ్గరగా అంటుకుని ఉండాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. రెండు చేతులు కాలు మోకాళ్లపై ఉంచాలి. ఇప్పుడు పొట్టలో ఉన్న పూర్తి గాలిని ముక్కుద్వార బయటకు పంపిస్తూ మళ్లీ అదే రేంజ్‌లో పీల్చుకోవాలి. ఇలా నెమ్మదిగా మొదలైన ప్రక్రియలో సాధ్యమైనంత వేగం పెంచి గాలి పీల్చుతూ వదలాలి. ఇలా ఓ ఇరవై సార్లు చేయాలి.
ప్రయోజనాలు:
* నరాలను శక్తివంతం చేస్తుంది.
* సైనస్, ఉబ్బసం నుంచి ఉపశమనం.
* జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తుంది.
* జీర్ణక్రియను ఉత్తేజపరుస్తుంది.
Also Read: మండూకాసనం.. దీని వల్ల ఉపయోగమేంటో తెలుసా?