- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దొంగల బీభత్సం.. ఒకేసారి మూడు ఇళ్లలో చోరీ
by S Gopi |

X
దిశ, వేములవాడ: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డాడు. ఒకరి ఇంట్లో 1.50 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 20 వేల నగదు.. మరొకరి ఇంట్లో 7తులాల బంగారం, 40 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story