- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Janhvi: తెరవెనక మత్తెక్కించే అందాలు ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోన్న బ్యూటీ
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బాలీవుడ్‌లో తన నటనతో ప్రేక్షకుల్ని అలరించిన జాన్వీ దేవర(Dēvara) సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల మనసులో ముద్ర వేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీయర్(ntr) సరసన నటించి.. తన సత్తా చాటింది. దేవరకు పార్ట్ -2 కూడా ఉండనుంని దర్శక నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో ఈ అమ్మడు.. ‘‘ధడక్,ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సేనా ది కార్లిల్ గర్ల్, అంగ్రేజీ మీడియం, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కియీ ప్రేమ్ కహానీ, తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా, మిస్టర్ & మిసెస్ మహి’’ వంటి సినిమాల్లో అద్భుతంగా నటించింది. ఇకపోతే జాన్వీ కపూర్ ఓ వైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అభిమానులతో మాత్రం టచ్‌లో ఉంటుంది. తరచూ తన అందాలను ఆరబోస్తూ.. కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. మత్తెక్కించే కాటుక కళ్లతో కనిపించి కనిపించని ఎద అందాలతో అభిమానులకు నిద్రపట్టనివ్వకుండా ఫోజులిచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.