- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ముఖ్యమంత్రి హౌస్ అరెస్ట్.. వారిని కలుస్తానడటంతో..
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా యావత్ భారతదేవాన్ని ఓ ఊపు ఊపేసింది. పెద్ద సినిమాలను సైతం తొక్కేసింది. అయితే ఈ సినిమాపై అనేక మంది అనేక ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబ ముఫ్టీ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా ద్వారా అబద్దాన్ని ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో అనంతనాగ్ జిల్లాలో నివసిస్తున్న షోపియర్ దాడుల్లోని బాధిత కాశ్మీరి పండిట్ కుటుంబాన్ని కలవాలని ఆమె అనుకున్నాని ముఫ్టీ చెప్పుకొచ్చారు. దాంతో ఆమెను అధికారులు శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో నిర్భందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాశ్మీర్ ముస్లింలకు సంబంధించి భారత ప్రభుత్వం కావాలనే అబద్దాలను ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా హిందుల మరణాలకు కేవలం ముస్లింలే కారణమని చూపెడుతోందని ఆమె చెప్పకొచ్చారు.
Advertisement
Next Story