సరికొత్త లుక్‌లో అట్రాక్ట్ చేస్తున్న నటి.. పిక్స్ వైరల్

by samatah |
సరికొత్త లుక్‌లో అట్రాక్ట్ చేస్తున్న నటి.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా : శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా సత్తా చాటింది. మనీ లాండరింగ్ కేసులో కొద్దిరోజుల పాటు ఆమె పేరు నెట్టింట హల్‌చల్ చేయగా.. ఈ మధ్య ఫ్యాన్స్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోంది. ఇదిలా ఉంటే, తాజాగా బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్స్‌ ధరించిన జాక్వెలిన్.. డిఫరెంట్ యాంగిల్స్‌లో కుర్రకారు మతిపోగొట్టింది. అంతేకాదు ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలకు కేవలం నాలుగు గంటల్లోనే 1 మిలియన్‌కు పైగా లైక్స్ రావడం విశేషం. ఇక తను అక్షయ్ కుమార్‌తో కలిసి నటించిన 'బచ్చన్ పాండే' చిత్రం ఈ రోజే థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మేరకు బాలీవుడ్‌లో దూసుకుపోతున్న భామ.. టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు'లో ఓ స్పెషల్ రోల్ చేయబోతున్నట్లు సమాచారం.


Advertisement

Next Story