- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Karthika Masam: కార్తీక మాసంలో ఆ రాశుల వారికీ శివుని అనుగ్రహం.. మీ రాశి ఉందా?

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకమాసంలో చాలామంది పూజలు చేస్తుంటారు. కొందరైతే ఉదయాన్నే లేచి దీపాలు వెలిగించి ఉపవాసాలు ఉండి పరమ శివునికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో రెండు రాశుల వారికీ శివుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృషభ రాశి
వృషభ రాశి వారికీ కార్తీక మాసంలో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వ్యాపారాలు మొదలు పెట్టిన వారికీ అధిక లాభాలు వస్తాయి. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే, ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికీ ఈ కార్తీక మాసం అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మొదలు ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.