- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన్సూరాబాద్‌లో దారుణం.. మొండెం లేని శిశువు తలను ఎత్తుకొచ్చిన కుక్క
X
దిశ, ఎల్బీనగర్: మన్సూరాబాద్‌లోని సహారగేట్-1 వద్ద ఆదివారం శిశువు తల కలకలం రేపింది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో సహారగేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఓ శిశువు తలను కుక్క పట్టుకొస్తుండగా వివేకానంద విగ్రహం వద్ద పాల షాపు యజమాని కుక్కను తరిమివేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు డాగ్ స్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. శిశువు తల కుక్క ఎక్కడి నుండి తెచ్చింది. శిశువు ఎవరు అనే విషయపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ కోల సత్యనారాయణ తెలిపారు. శిశువు మూడు రోజుల క్రితం జన్మించనట్లు తెలుస్తుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
Next Story