Maa Nanna Superhero: 'మా నాన్న సూపర్ హీరో’ ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Prasanna |   ( Updated:2024-10-16 15:36:01.0  )
Maa Nanna Superhero: మా నాన్న సూపర్ హీరో’ ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మరో ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) . రాజు సుందరం (Raju Sundaram) , సాయి చంద్ (Sai Chand) , షాయాజీ షిండే (Sayaji Shinde) వంటి వాళ్ళు ముఖ్య పాత్రలు పోషించగా.. ఆర్నా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అక్టోబర్ 11న విడుదల కానుంది. ఒకసారి నాలుగు రోజుల కలెక్షన్స్ గమనిస్తే..

నైజాం - 0.28 CR

సీడెడ్ - 0.10 CR

ఉత్తరాంధ్ర - 0.16 CR

ఈస్ట్ - 0.08 CR

వెస్ట్ - 0.05 CR

గుంటూరు - 0.10 CR

కృష్ణా - 0.13 CR

నెల్లూరు - 0.04 CR

ఏపీ + తెలంగాణ (టోటల్) - 0.94 CR

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ - 0.09 CR

వరల్డ్ వైడ్ టోటల్ - 01.03 CR

ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. నాలుగు రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.1.03 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

Advertisement

Next Story

Most Viewed